ఖమేనీ అంత్యక్రియల్లో ఆలస్యం ఎందుకు? ఆయన భౌతికకాయం ఇన్నాళ్లూ ఎక్కడ ఉంది?

ఫిబ్రవరి 28న అమెరికా- ఇజ్రాయెల్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ సహా ఆ దేశానికి చెందిన కీలక నాయకులు మరణించారు. తమ సుప్రీం నేతకు అంత్యక్రియలను నాలుగు నెలల తర్వాత ఇరాన్ నిర్వహింస్తోంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల కోసం కనీవినీ ఎరుగని రీతిలో టెహ్రాన్ ఏర్పాట్లు చేసింది. ఇది ఓ రెఫరెండంగా భావిస్తోంది.