OTT Review: ‘మాలీవుడ్ టైమ్స్’ ఓటీటీ రివ్యూ.. ‘ప్రేమలు’ హీరో కొత్త మూవీ ఎలా ఉందంటే?

ప్రేమలు’ హీరో నస్లేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మాలీవుడ్ టైమ్స్’ (Mollywood Times). డార్క్ కామెడీ-డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు అభినవ్ సుందర్ నాయక్ దర్శకత్వం వహించారు. జూన్ 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఈ క్రేజీ మూవీ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది.