మధ్యలో కేటీఆర్ ఎవరు, హరీష్ ఎవరు..? నేను కేసీఆర్ కే సవాల్ విసురుతున్నా: డిప్యూటీ సీఎం భట్టి
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ళతో రాష్ట్రము దద్దరిల్లుతోంది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై ఇరు వర్గాల పరస్పర సవాళ్లతో గురువారం తెలంగాణ భవన్, గన్ పార్క్ దగ్గర