Food : పాలకూరతో పునుగులు, మెంతి కూరతో పులావ్.. వర్షాకాలంలో హెల్దీ టేస్టీ ఫుడ్ తయారీ..!
ఆకుకూరలు బాగా దొరికే సీజన్ వర్షాకాలం. అవి తింటే బోలెడు పోషకాలు అందుతాయి. కానీ, చాలామంది 'ఆకుకూరలా.. బాబోయ్ తినలేం' అంటుంటారు. అలాంటి వాళ్లకు ఆకుకూరలతో వెరైటీలు చేసిపెడితే లాగించేస్తారు.