కరీంనగర్ కి మంచి రోజులొచ్చాయి... గెలిచిన 100 రోజుల్లోనే వందల కోట్ల నిధులు తెచ్చాం: బండి సంజయ్

కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ( జులై 3 ) మీడియాతో మాట్లాడుతూ ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్