ట్రాఫిక్ సిగ్నళ్లు అన్నీ ఇంటిగ్రేట్ చేయండి

హైదరాబాద్ నగరంలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ట్రాఫిక్‌‌‌‌ను క్రమబద్ధీకరించేలా, రద్దీ ఆధారంగా సిగ్నల్స్ పనిచేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీకి అనుసంధానించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.