రైతులకు గుడ్ న్యూస్ ..3 ఎకరాల వరకు రైతు భరోసా జమ.. రెండో విడతగా రూ.1,590 కోట్ల నిధులు జమ

హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా పథకం కింద రెండో విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. 2 నుంచి 3 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న 10.68 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,590.02 కోట్లను జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌ రావు తెలిపారు.