'ఉపా' చట్టం కింద మరో 23 మంది ఉగ్రవాదుల గుర్తింపు

పాకిస్థాన్ ఉగ్రవాదులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. ఉపా చట్టం కింద కొత్తగా 23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ కేంద్ర హోంశాఖ ఓ గెజిట్‌ను విడుదల చేసింది.