కవిత పార్టీకి బ్రేక్.. తెలంగాణ రక్షణ సేన పేరుపై ఈసీ సంచలన ఆదేశాలు.. మార్పు తప్పదా..?

కల్వకుంట్ల కవిత స్థాపించిన ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పార్టీకి ఎన్నికల సంఘం (EC) నుంచి కీలక ఆదేశాలు వెలువడ్డాయి. పార్టీ పేరుపై ప్రజల నుంచి భారీగా అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో, ఆ పేరును కొనసాగించేందుకు వీల్లేదని ఈసీ స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో కొత్తగా ఏర్పాటైన ఈ పార్టీకి ప్రారంభ దశలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది.