మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్‌కు షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం..
సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఓటీటీ కంటెంట్ అక్రమంగా ప్రసారం అవుతున్న వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ మేరకు ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్‌కు నోటీసులు జారీ చేసింది.