Agra: భర్తను చంపి బాత్‌రూమ్‌లో పూడ్చిపెట్టి ఫ్లోర్‌పై టైల్స్ అతికించింది

ఇటీవలి కాలంలో భర్తలను భార్యలు హత్య చేస్తున్న సంఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేరాలకు వివిధ సామాజిక, వ్యక్తిగత, మానసిక కారణాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భర్తల హత్యలకు వివాహేతర సంబంధాలు ప్రధాన కారణంగా మారుతున్నాయి. మూడో వ్యక్తితో బంధానికి కట్టుకున్నవాడు అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతో మహిళలు అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, ఓ మహిళ తన భర్తను చంపి, ఇంటి వెనుక ఉన్న బాత్రూమ్‌లోనే పాతిపెట్టింది. ఈ విషయం 45 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది.