సింధు జలాలపై అప్పటి వరకు ‘మా వైఖరి మారదు’.. పాక్ బెదిరింపులకు భారత్ కౌంటర్

గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. పాకిస్థాన్‌తో 1960 నుంచి కొనసాగుతోన్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. దీంతో పాకిస్థాన్‌కు సింధు, దాని ఉప నదుల నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. భారత్ నిర్ణయంపై.. అంతర్జాతీయ సమాజం ముందు అసత్య ప్రచారం చేస్తోన్న పాకిస్థాన్‌.. ఒప్పందం పునరుద్దరించాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో పాక్ నేతలు ఇటీవల చేస్తున్న బెదిరింపులకు భారత్ తాజాగా స్పందించింది. ఉగ్రవాదాన్ని వీడే వరకు ఐడబ్ల్యూటీ విషయంలో మా వైఖరి మారదని పేర్కొంది.