ఇది కనిపించని విపత్తు.. లీగల్ ప్రక్రియలో AI వాడకంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన
లీగల్ ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం కనిపించని వినాశనకర చర్య అని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. AI ఉపయోగించి సృష్టించిన నకిలీ, ఊహాత్మక కేసుల సైటేషన్లపై