అలా చేస్తే మాకు ఇబ్బంది.. ఏపీ ప్రభుత్వానికి IPS పీవీ సునీల్ కుమార్ కుమారుల లేఖ

Pv Sunil Kumar Retirement Benefits Sons Letter: ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ కుమారులు ఏపీ సీఎస్‌కు లేఖ రాశారు. వ్యక్తిగత ఫిర్యాదుల ఆధారంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిలిపివేయొద్దని కోరారు. వ్యక్తిగత ఫిర్యాదులతో పెన్షన్ నిలిపివేత చెల్లదని..చట్టబద్ధమైన హక్కులు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. చట్టం ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. తమ ఉన్నత చదువులు, సంరక్షణ బాధ్యతలు తండ్రి చూస్తున్నారని.. ఉద్యోగ విరమణ ప్రయోజనాలు నిలిపివేస్తే.. తమ చదువులకు ఆటంకం కలుగుతుందన్నారు.