VB-G RAM G: వీబీ-జీరామ్ జీ పథకం నేటి నుంచి అమల్లోకి.. రోజువారీ కనీస వేతనం రూ.300

గ్రామీణ కార్మికులకు మరింత ఉపాధి, మెరుగైన ఆదాయాన్ని అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)’ పథకం (VB-GRAMJEE) బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ పథకం కింద గ్రామీణ కార్మికులకు చెల్లించే రోజువారీ వేతనాలను సవరించడంతో పాటు, ఉపాధి హామీని కూడా 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రోజుకు కనీస వేతనం రూ.300 కొత్త నిబంధనల ప్రకారం […]