పల్నాడులో ఘోర లారీ ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న డ్రైవర్లు

పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెం సమీపంలో రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి లారీలు తగలబడుతున్నాయి.