పాకిస్థాన్‌పై అప్ఘనిస్థాన్ బాంబుల వర్షం.. ఐసిస్ స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో దాడి!

అప్ఘనిస్థాన్ సరిహద్దుల్లో పాకిస్థాన్ వైమానిక దాడులు చేసిన రెండు రోజుల్లోనే అప్ఘనిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్, ఖైబర్ ఫఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లను లక్ష్యంగా చేసుకుని అప్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు చేపట్టింది. ఇస్లామిక్ స్టేట్ ఖొరసాన్ (ఐసిస్ - కే) ఉగ్రవాద సంస్థ స్థావరాలని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు నిర్వహించినట్లు తాలిబన్ ప్రభుత్వం పేర్కొంది. ఈ దాడుల్లో ఐసిస్ కే కీలక సభ్యులు హతమైనట్లు తాలిబన్ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.