కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు.. నేటి నుంచే అమల్లోకి వచ్చిన తగ్గిన ధరలు

హోటళ్లు, రెస్టారెంట్లు, టీస్టాల్స్ నడిపే వ్యాపారులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించింది. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్‌పై ఏకంగా రూ. 183 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.