యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్‌‌‌‌ బోర్డు ఏర్పాటు.. చైర్మన్‌‌‌‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త  డాక్టర్ మన్నె సత్యనారాయణరెడ్డి

ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నూతన పాలక మండలిని ( వైటీడీ బోర్డు) ప్రభుత్వం ఏర్పాటు చేసింది.