పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం.. రెండు లారీలు ఢీకొని నలుగురు సజీవదహనం!

పల్నాడు జిల్లా బోయపాలెం దగ్గర జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో నలుగురు సజీవ దహనం అయ్యారు.