జులై 3న రవీంద్రభారతిలో పంచతంత్ర నృత్య కథలు
ప్రముఖ నృత్యకారిణి, గురు పద్మశ్రీ డాక్టర్ ఆనంద శంకర్ జయంత్ నేతృత్వంలోని శంకరానంద కళాక్షేత్ర ఆధ్వర్యంలో రూపొందించిన నృత్య నాటిక పంచతంత్ర నృత్య కథలను ఈ నెల 3న సాయంత్రం 6.45 గంటలకు రవీంద్రభారతిలో ప్రదర్శించనున్నారు.