న్యాయ ప్రక్రియలో ఏఐ వినియోగం ప్రమాదకరం.. సుప్రీంకోర్టు హెచ్చరిక

ఆధునిక సాంకేతికత రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం అంతా ఏఐ మాయాజాలం నడుస్తోంది. ఇక, న్యాయ ప్రక్రియలోనూ ఏఐను గట్టిగానే వాడేస్తున్నారనడానికి ఇటీవల నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పే నిదర్శనం. ఎసెల్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ కేసులో ఏఐ టూల్స్‌లో క్రియేట్ చేసిన నకిలీ, కల్పిత తీర్పులను పరిగణనలోకి తీసుకోవడం గమనార్హం. తాజాగా, ఈ తీర్పును సుప్రీం కోర్టు పక్కనబెడుతూ.. న్యాయ ప్రక్రియలో ఏఐ వినియోగం ప్రమాదకరమని హెచ్చరించింది.