Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. వారికి ఒక్కొక్కరికీ రూ.10 వేలు.. త్వరలోనే అమలు..

ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే పలు పథకాల కింద ఇస్తున్న నగదును పెంచిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిధులను పెంచారు. అయితే రాష్ట్రంలో జూనియర్ లాయర్లకు ఇచ్చిన స్ట్రైఫండ్‌పై ప్రభుత్వం మరో ప్రకటన చేసింది.