త్వరలో ఎచ్చెర్లకు టీడీపీ ఇన్‌చార్జి?

District In-charge Minister meets party cadre సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి ఎచ్చెర్ల టీడీపీ ఇన్‌చార్జి లేరు. అంతకుముందు ఇన్‌చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కళా వెంకట్రావు.. ఎన్నికల్లో సర్దుబాటు ప్రక్రియలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లికి వెళ్లారు. అక్కడ పోటీ చేసి వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణపై గెలిచి సంచలనం సృష్టించారు. ఆయన తర్వాత ఎచ్చెర్ల ఇన్‌చార్జి ఎవరన్నది అధినాయకత్వం తేల్చలేదు.