తెలంగాణలో వారందరికీ గుడ్‌న్యూస్.. ఫ్రీగా కుట్టుమిషన్లు, బైక్‌లు, స్కూటీలు.. ఈనెల 18 వరకే అప్లికేషన్లు

క్రిస్టియన్ మైనారిటీల కోసం స్వయం ఉపాధి పథకాల దరఖాస్తులను ప్రభుత్వం ప్రారంభించింది. కుట్టు మిషన్లు, చిన్న వ్యాపారాలు, ఈ బైక్, ఈ స్కూటీ, మోటార్ బైక్ యూనిట్లకు ఆర్థిక సహాయం అందించనుంది. ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలుస్తోంది. పట్టణాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలలోపు ఉండాలి. మహిళలు, యువత స్వయం ఉపాధి సాధించేలా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.