ఫేజ్ –1 ఇందిరమ్మ ఇండ్లు టార్గెట్ 2.50 లక్షలు .. సెప్టెంబర్ 17 నాటికి కంప్లీట్‌‌‌‌ కావాలి

నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పూర్తికి ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ఫేజ్ –1 కింద మంజూరు చేసిన ఇండ్లలో 2.50 లక్షల ఇండ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలని హౌసింగ్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను ఆదేశించింది. గోడలు, స్లాబ్ వరకు చేరుకున్న ఇండ్లను ఆగస్ట్ 15 నాటికే పూర్తి చేయాలని స్పష్టం చేసింది.