మీ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పు అబద్ధమైతే నా పదవికి రాజీనామా చేస్తా : మంత్రి జూపల్లి

బీఆర్ఎస్ హయాంలో రూ. 8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని, తాను చెప్పిన ఈ లెక్కలు అబద్ధం అని తేలితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్‌కు లేఖ ఇస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.