Defence: రూ.52,000 కోట్ల రక్షణ కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన రక్షణ సేకరణ మండలి (డీఏసీ) శుక్రవారం నాడు సుమారు రూ. 52,000 కోట్ల విలువైన ఆయుధ కొనుగోళ్లకు చారిత్రాత్మక ఆమోదం తెలిపింది.