హైదరాబాద్‌లో ఫుడ్ మాఫియా.. 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహారం సీజ్..

మన ప్లేట్లలోకి వచ్చే ఫుడ్  ఎంత విషపూరితంగా మారుతుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. హైదరాబాద్‌లో హోటళ్లు, మార్కెట్లలో జరుగుతున్న కల్తీల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కేవలం 100 రోజుల్లోనే ఏకంగా 121 టన్నుల కల్తీ, కుళ్లిన ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీ.......................