Ketan Agarwal Case : పుణె కేతన్ హత్యకేసులో కొత్త ట్విస్ట్.. స్నాప్‌చాట్ మెసేజ్!.. ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి..
Ketan Agarwal Case : పుణెలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.