రోశయ్య అందరికీ రోల్ మోడల్.. మా నాన్నతో ఆయన బంధం చాలా గొప్పది: మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య గారితో తనకున్న అనుబంధాన్ని, తన కుటుంబానికి ఉన్న పాత జ్ఞాపకాలను, ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు..