Video: భార్యను బొందపెట్టడం ఎలా..? కొత్త బుక్! రేయ్ ఎవర్రా మీరంతా.. ఇలా ఉన్నారు?

మెట్రోలో 'హౌ టూ కిల్ మెన్', 'భార్యను బొందపెట్టడం ఎలా?' వంటి శీర్షికలతో కూడిన పుస్తకాల ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వీటిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. కొందరు ఈ సంఘటనలను సరదాగా తీసుకోగా, మరికొందరు ఇలాంటి కవర్లు సమాజానికి తప్పుడు సంకేతాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.