Sunday Special: ఎనర్జీ ఎగ్... కమ్మని రుచి..సూపర్ వెరైటీస్..ఫుల్ ఇమ్యూనిటి పవర్

వర్షాకాలం మొదలైంది.. అడపా దడపా వర్షాలు కూడా పడుతున్నాయి. చాలామంది జలుబు.. దగ్గుతో బాధపడుతున్నారు. అందుకే కచ్చితంగా రోగనిరోధకశక్తిని పెంచుకోవాలి. దానికోసం పోషకాహారం తీసుకోవడమే సరైన మార్గం. అందుకని రోజూ తినేవాటిలో పండ్లు, తాజా కూరగాయలతో పాటు రోజుకు రెండు గుడ్లు తినాలి.