ఇక దేశ వ్యాప్తంగా NEETకు స్వస్తి.. బోర్డు పరీక్షల్లో మార్కులకు 50% వెయిటేజీతో అడ్మిషన్లు!

నీట్, జేఈఈ వంటి ప్రతిష్టాత్మక జాతీయ అర్హత పరీక్షల నిర్వహణ కేంద్రానికి సవాల్‌గా మారింది. వరుస లీకులు, పరీక్షల రద్దుతో విద్యార్ధుల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. ఈ ఏడాది జరిగిన నీట్ యూజీ 2026 లీకేజీ కారణంగా పదుల సంఖ్యలో విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది..