జంక్షన్లు జామైపోతాయ్!..వరంగల్ నగరంలో కొద్దిపాటి వానకే చెరువులా మారుతున్న కూడళ్లు
గ్రేటర్ వరంగల్ నగరంలో కొద్దిపాటి వాన పడినా జంక్షన్లు జామ్ అవుతున్నాయి. ఓ వైపు ఇరుకు డ్రైన్లు, మరోవైపు నాలాలపై స్లాబుల కారణంగా వరద రోడ్లను ముంచెత్తుతుండగా, జంక్షన్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.