సిద్ధాపూర్ ఎకో టౌన్ ప్రాజెక్టుకు.. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ లో ఎకో టైన్ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నలిచ్చింది. 86 ఎకరాల ప్రభుత్వ భూమిలో జీహెచ్ ఎంసీ ఆధ్వర్యంలో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.