కేటీఆర్, హరీశ్ చర్చకు అసెంబ్లీకి రావాలి : చనగాని దయాకర్ సవాల్

కేటీఆర్, హరీశ్ రావు తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో కూర్చొని పిచ్చిపిచ్చిగా మాట్లాడటం మానుకోవాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ హెచ్చరించారు.