ఆర్ ఎఫ్ సీఎల్ లో తగ్గిన యూరియా ఉత్పత్తి.. మేతో పోలిస్తే జూన్ లో 13 వేల టన్నుల లోటు

గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఆర్​ఎఫ్​సీఎల్​ప్లాంట్​లో మే నెలతో పోలిస్తే జూన్ లో యూరియా ఉత్పత్తి తగ్గింది. మే లో 1,07,883 టన్నుల యూరియా ఉత్పత్తి కాగా, జూన్​లో 94,849 టన్నులే ఉత్పత్తి చేశారు. దీంతో ఒక్క నెలలోనే 13,034 టన్నుల యూరియా లోటు ఏర్పడింది.