రామగుండం నియోజక వర్గంలో ఓటరు జాబితాలో ప్రతీ అర్హుడి పేరు నమోదయ్యేలా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ సూచించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సర్, బీఎల్‌ఏ ఇన్‌చార్జిలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.