మెట్ట పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి

రైతులు మెట్ట పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని, పత్తి సాగులో రైతుల అధిక సాంద్రత నాట్లతో పాటు సమగ్ర పంట యాజమాన్యం (ఐసీఎం) విధానాలను అనుసరించి అధిక దిగుబడులు సాధించాలని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య కోరారు.