Tribal Education and Healthcar eగిరిజనుల విద్య, ఆరోగ్యం విషయంలో రాజీ పడేది లేదు

No Compromise on Tribal Education and Healthcare
గిరిజన ప్రాంతాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం, విద్యా ప్రమాణాల విషయంలో రాజీపడేది లేదని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో ఆర్.వైశాలి స్పష్టం చేశారు. సాలూరు మండలం తోణాం పంచాయతీ పరిధి దిగువ మెండంగి గిరిజన గ్రామంలో శుక్రవారం పర్యటించారు.