పక్కాగా ఓటర్ల ప్రత్యేక సవరణ

Voters Final list to be released on September 22 ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పక్కాగా పూర్తి చేస్తామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.