Kurmarao's Transfer
బాధ్యతలు చేపట్టిన 11 రోజులకే సస్పెన్షన్! మళ్లీ విధుల్లో చేరిన మూడు నెలలకే ట్రాన్స్‌ఫర్! రాజకీయ వివాదాల నేపథ్యంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ కూర్మారావు బదిలీ అయ్యారు. నూతన కమిషనర్‌గా కావలిలో విధులు నిర్వర్తిస్తున్న జి.శ్రవణ్ కుమార్ నియమితులయ్యారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.