స్వాతంత్ర్యోద్యమంలో విప్లవ వీరుడు అల్లురి సీతారామరాజుకు ప్రత్యేక స్థానముంది. సాయుధ పోరాటంతో బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన అల్లూరి రెండేళ్ల రంప తిరుగుబాటుతో ఆంగ్ల పాలకులకు కంటిమీద కునుకులేకుండా చేశాడు. 27 ఏళ్ల వయసులోనే వారి అకృత్యాలు, దురాగతాలను ఎదురించి, నిరక్షరాస్యులైన ఆదివాసీలను స్వాతంత్ర్యోద్యమం దిశ గా నడిపించాడు. అల్లూరి పోరాటంతో బ్రిటిష్ ప్రభుత్వంలో వణికిపోయింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129 జయంతి సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ కథనం.