బీఎల్‌వోలకు ఇతర బాధ్యతలు అప్పగించొద్దు

ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో స్పెషల్‌ ఇన్‌టెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగస్వామ్యులైన బూత్‌ స్థాయి అధికారులకు ఇతర పనులు అప్పగించవద్దని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి అధికారులను శుక్రవారం ఆదేశించారు.