బీఆర్ఎస్ నేతలు ఇలాగే వ్యవహరిస్తే...ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. ఇరువర్గాల నేతలు చర్చకు సిద్దమవ్వడంతో ఉద్రిక్తత నెలకొంది