పని ఇప్పిస్తానని మహిళను తీసుకెళ్లి... బంగారం లాక్కొని బావిలో తోసేశాడు... 24 గంటలు బావిలోనే...

కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్ లో దారుణం జరిగింది. పని ఇప్పిస్తానని చెప్పి మహిళను తీసుకెళ్లి ఆమె నుంచి బంగారం లాక్కొని బావిలో తోసేశాడు దుండగుడు