సెస్ లెక్కలు తోడుతున్న సర్కార్.. 12 ఏండ్ల లావాదేవీలపై ప్రభుత్వం ఫోకస్

రాజన్న సిరిసిల్ల సెస్‌లో గత 12 ఏళ్లుగా జరిగిన లావాదేవీలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. భారీ అవినీతి, అక్రమ నియామకాలు, అనుమానాస్పద కొనుగోళ్ల ఆరోపణలు రావడంతో 2014 నుంచి 2026 వరకు జరిగిన కార్యకలాపాలపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది.