నిఖిల్ మృతి కేసులో సీబీఐ ఎంక్వైరీ షురూ..2022 అక్టోబర్‌‌‌‌ 9న సూర్యాపేటలో ధరావత్ నిఖిల్ మిస్సింగ్‌‌

నాలుగేండ్ల కింద జరిగిన సూర్యాపేటకు చెందిన ధరావత్ నిఖిల్(26) అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్‌‌ ఇన్వెస్టిగేషన్‌‌(సీబీఐ) దర్యాప్తు ప్రారంభించింది.