అధిక వడ్డీ ఆశ చూపి ..కుషాయిగూడలో రూ.50 కోట్లతో వ్యాపారి పరార్!

అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి రూ.50 కోట్లకు పైగా వసూలు చేసుకొని ఓ వ్యాపారి పరారైన ఘటన వెలుగుచూసింది. బాధితులు లబోదిబోమంటూ మంగళవారం మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.